పార్టీ.., కోసమేనా పుష్పా…!
పుష్ప మూవీ ఇచ్చిన కిక్ తో మాంచి ఊపుమీదున్నారు అల్లు అర్జున్. రీసెంట్ గా జరిగిన గని ప్రమోషన్లో కూడా అల్లు అరవింద్ మాట్లాడుతూ "అల్ల్లు" బ్రాండ్ ని బాలీవుడ్ కి పరిచయం చేసిన అల్లు అర్జున్ ని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. పుష్ప సినిమా డైలాగ్స్, దేవి శ్రీ పాటలు ప్రపంచ వ్యాప్తంగా...
8 April, 2022