క్రేజీ హీరోలతో మెగా ప్రొడ్యూసర్!
మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించడంతో పాటు, ఇండస్ట్రీకి సినీ వారసులను పరిచయం చేసే సంస్థగా వైజయంతీ మూవీస్ కు ఒక విశిష్టమైన గుర్తింపు ఉండేది. అయితే ఒక దశాబ్ద కాలంగా సినీ నిర్మాణాలకు దూరంగా ఉన్న ఈ సంస్థ, ఈ ఏడాది విడుదలైన "మహానటి" సినిమాతో తన పునర్వైభావాన్ని చాటుకుంది. అలాగే...
18 September, 2018