దటీజ్ “విజయ్ దేవరకొండ” ఫర్ యు!
నేటితరం కధానాయకులలో విజయ్ దేవరకొండను మించి పబ్లిసిటీ చేసే హీరో ఎవరూ లేరని చెప్పడంలో సందేహం లేదు. తన సినిమాకు ఎప్పుడు, ఎలా ప్రమోషన్ చేయాలో పక్కాగా వ్యూహరచన గావిస్తూ, ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విజయ్ దేవరకొండ, తాజాగా "నోట" రిలీజ్ డేట్ పై జరుగుతున్న తర్జనభర్జనలకు ఓ సమాధానం ఇచ్చారు.
[m9ad]
'నోటా' రిలీజ్ డేట్ కు...
21 September, 2018