త్వరలో… మళ్ళీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్..?
పవన్ వీరభక్తుడిగా బండ్ల గణేష్ పేరు అందరికీ తెలిసిందే. ఎంత భక్తుడికైనా రాజకీయాల దగ్గరికి వచ్చేపాటికి వేదాంతం గుర్తుకు వస్తుందని బండ్ల నిరూపిస్తూ... 'సినిమాలు వేరు, రాజకీయ వేరు' అంటూ తన మనసులోని మాటను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి స్పష్టం చేసారు. ఎప్పటికీ తాను 'భక్త ఆఫ్ పవన్ కళ్యాణే' అని, ఇందులో ఎలాంటి...
24 September, 2018