సోషల్ మీడియాకు మళ్ళీ దొరికేసిన ఎమ్మెల్యే!
గతంలో బికాంలో ఫిజిక్స్ అంటూ సోషల్ మీడియాకు ఆహారం అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మరోసారి నెటిజన్లకు దొరికేసాడు. గత రెండు రోజులుగా హరికృష్ణ మరణంతో అంతా సైలెంట్ అవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఊపుతోంది. ఇటీవల గుంటూరులో టిడిపి నిర్వహించిన 'నారా హమారా - టిడిపి హమారా' కార్యక్రమంలో...
31 August, 2018