ఫస్ట్ సాంగ్ – మిక్కీ మార్క్ మ్యారేజ్ మెలోడీ!
నితిన్, రాశి ఖన్నా జంటగా 'శతమానం భవతి' ఫేం వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తోన్న "శ్రీనివాస కళ్యాణం" సినిమాను ఆగష్టు 9వ తేదీన విడుదల చేయబోతున్నామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే అధికారిక ప్రకటన చేసారు. విడుదలకు సరిగ్గా మరో నెల రోజుల సమయం ఉన్న ఈ సినిమా పబ్లిసిటీని మొదటి పాట లిరికల్ వీడియోతో...
9 July, 2018