“రంగస్థలం”లో స్పెషల్ అట్రాక్షన్!
సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “రంగస్థలం” సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లోనే అద్భుతమైన పాత్రగా కొనియాడుతున్న ఈ సినిమా చాలా బాగా వస్తోందన్న టాక్ హల్చల్ చేస్తోంది. చెర్రీ సరసన మొదటిసారిగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తెరకెక్కుతోన్న...
4 October, 2017