తమన్నా… తెల్లగా ఉన్నావని పొగరా..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేయడం ఎంతటి సెలబ్రిటీకైనా చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. ఆ క్రమంలోనే ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా తన ఫ్యాన్స్ తో ముచ్చటించే కార్యక్రమం పెట్టుకుంది. మరి ‘మిల్కీ బ్యూటీ’తో చిట్ చాట్ అంటే ఫ్యాన్స్ కు పండగే కదా! అలా ప్రశ్నలకు బదులిస్తున్న క్రమంలో... తన...
6 October, 2017