“స్పైడర్” రిలీజ్ తర్వాత నా పరిస్థితి ఇది!
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “స్పైడర్” సినిమా వలన బాగుపడింది ఎవరయ్యా? అంటే వినిపించే ఏకైక పేరు ఎస్.జే.సూర్య. ‘భైరవుడు’ పాత్రలో విలన్ గా నటించిన సూర్య క్యారెక్టర్ నిజంగానే అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో, ఈ సినిమా హైలైట్స్ లో మహేష్ ను మించి సూర్యకు మంచి పేరొచ్చింది. విలనిజంలో కూడా సరికొత్త పంథాను...
1 October, 2017