వైఎస్సార్సీపీ కంచుకోటలో టీడీపీ టిక్కెట్ల కోసం ఫూల్ డిమ్యాండ్
వైఎస్సార్సీపీ కంచుకోట అయిన కడప జిల్లాలో గట్టి పోటీ అయినా ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతుంది టీడీపీ. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రాజంపేటతో పాటు ఆ పార్టీ ఓటమి చెందిన మిగిలిన 9 స్థానాల్లో అభ్యర్డులని ఖరారు చేసేపనిలో ఉన్నారు ఆయన.
జమ్మలమడుగు నుంచి పోటీచేసిన పి....
10 October, 2017