ఏనాటి సినిమా ఈ “ఆరడుగుల బుల్లెట్?”
సంగీత దర్శకుడు మణిశర్మ వరుసగా అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ పీక్ స్టేజ్ లో ఉన్న రోజులలో మొదలైన సినిమా... ప్రస్తుతం మణిశర్మ శిష్యుడు థమన్ కూడా అవుట్ డేటెడ్ అయిపోయిన రోజులు..! నాడు మొదలైన సినిమా నేడు టైటిల్ ను ఖరారు చేసుకుని ‘ఫస్ట్ లుక్’ను విడుదల చేసుకుంది. అవును... గోపీచంద్...
22 April, 2017