విమర్శకులకు రమా రాజమౌళి ఛాలెంజ్!
‘దర్శకధీరుడు’ రాజమౌళి సతీమణిగా సగటు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన రమా రాజమౌళి, ‘బాహుబలి’ సినిమాతో వ్యక్తిగతంగా కూడా ఖ్యాతిని ఆర్జించారు. అలాగే ఈ నెల 28వ తేదీన విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ఇంకెంతటి స్థాయికి చేరుకుంటారో గానీ, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ మొత్తం బిజీగా ఉంది....
7 April, 2017