సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘హార్ట్ టచింగ్’ యాడ్!
బంగ్లాదేశ్ కు చెందిన ఒక యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ మనసున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. సామాజిక సమస్యలకు అద్దం పట్టేలా రూపొందే యాడ్స్ లో ఈ యాడ్ ను ఉత్తమమైనదిగా నెటిజన్లు కొనియాడుతున్నారు. నవ నాగరిక సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టేలా ఈ యాడ్ రూపొందడం విశేషం....
5 April, 2017