ప్రిన్స్ సినిమాపై పుకారు… ఫ్యాన్స్ హ్యాపీ..!
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం వేసిన సెట్స్ పైన దీపావళి టపాసులు పడి, తగలపడి పోయిందన్న ప్రచారం జరిగింది. దీంతో అసలు ఆ సమయంలో సెట్స్ లో ఎవరు ఉన్నారు? షూటింగ్ మొదలైందా? అనే...
2 November, 2016