Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 653
Telugu
ఆంటీ కాస్ట్యూమ్స్ ఇలా ఉంటాయా?
'తనను ఆంటీ అని పిలిచినా ఇబ్బంది లేదు, ఎందుకంటే తన పిల్లల స్నేహితులకు తాను ఎప్పుడో ఆంటీ అయిపోయాను' అంటూ ఓ లైవ్ చాట్ లో చెప్పుకొచ్చిన 'జబర్దస్త్' బ్యూటీ అనసూయ, తన ఇంస్టాగ్రామ్ లో షార్ట్ డ్రెస్ వేసుకున్న ఓ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో 'ఆంటీలు వేసుకునే కాస్ట్యూమ్స్ ఇవేనా?' అంటూ...
24 October, 2018
“వీరభోగవసంతరాయలు” టాక్!
'కల్ట్' సినిమా అంటూ విడుదల చేసిన ఒక్కో పోస్టర్ "వీరభోగవసంతరాయలు"పై అంచనాలు పెంచాయి. మరో వినూత్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తే, ఎలాంటి సినిమా వచ్చింది?...
24 October, 2018
చంద్రబాబు త్యాగం సరే మీ మాటేమిటి హనుమంతన్న?
కేసీఆర్ను గద్దె దించేందుకు సీట్ల త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీపీఐ, టీజేఏస్ కూడా ఆ దిశగా సానుకూలంగా...
23 October, 2018
ఇలా అయితే కాంగ్రెస్ మునగడం ఖాయం!
ఒకవైపు 106 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో తెరాస దూసుకుపోతుంటే ప్రధాన ప్రతిపక్షం మాత్రం వెనుకబడిపోతుంది. ఇదిగో అదిగో అని చెబుతున్న కాంగ్రెస్ మొదటి అభ్యర్థుల లిస్టు...
23 October, 2018
వైరాముత్తుపై ఏఆర్ రెహ్మాన్ సోదరి ఆరోపణలు!
తమిళ గీత రచయిత వైరముత్తు అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి రెహానా తెలిపారు. అతని వ్యవహారాలపై చాలా విషయాలు తాను...
23 October, 2018
‘అర్జున్ రెడ్డి’ కమెడియన్ వెడ్డింగ్ బెల్స్!
'అర్జున్ రెడ్డి' ద్వారా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైన సుస్థిర స్థానం సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా...
23 October, 2018
పోలవరం ముంపు మండలాల వల్ల 83000 ఓటర్ల తగ్గుదల
పోలవరంప్రాజెక్టు మంపు మండలాల గ్రామాలను ఏపీలో కలపడంతో భద్రాచలంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. దీనివల్ల ఓటర్ల సంఖ్యలో భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో చివరిస్థానంలో నిలిచింది. నియోజకవర్గంలో...
23 October, 2018
“కటౌట్”కు ఫిదా అయిన ‘ఫ్యాన్స్’
'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ పై వచ్చిన హైప్ ను సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న "సాహో" మ్యాచ్ చేయగలదా? లేదా? అన్న అనుమానం సర్వత్రా నెలకొంది. కానీ...
23 October, 2018
అరవింద హిట్టయినా… ఆనందం లేదే..!
తెలుగు హీరోయిన్ గా కాస్త చెప్పుకోదగిన సినిమాలే ఈషా రెబ్బా చేస్తోంది. 'అరవింద సమేత'కు ముందు చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా కనిపిస్తూ వచ్చింది. దీంతో ఈ...
23 October, 2018
అరెస్ట్ అయిన ‘దూకుడు’ ఆర్టిస్ట్!
తెలుగులో 'దూకుడు', 'నాయక్', 'బాద్ షా' వంటి పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించి మెప్పించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్, తాజాగా...
23 October, 2018
ఇలా అయితే కుమ్ములాటలు ఎప్పటికి ఆగేను?
అగ్ర హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే... రిలీజ్ కు కొద్ది గంటలు ముందు నుండే సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం ప్రారంభం కావడం పరిపాటిగా మారిపోయింది. ఎంత...
23 October, 2018
శ్రీకాకుళంకు కేంద్రం మొండి చేయ్యికి బీజేపీ సమర్ధన
వారానికి నాలుగు సార్లు మీడియా ముందుకు వచ్చి టీడీపీ గవర్నమెంట్ పై విమర్శలు చెయ్యడం పరిపాటు అయ్యింది బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకు. దేశంలో ఏ...
22 October, 2018
తెలంగాణాలో చంద్రబాబు నాలుగు సభలు
మహాకూటమిలో సీట్ల పంపకం ఫైనల్ అయ్యే దశలో టీ.టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు...
22 October, 2018
బీజేపీ టిక్కెట్టు ఆశిస్తున్న సినీ నటి
సినీనటి రేష్మ ఇటీవలే బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయినవెంటనే ఆమెను బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిని చేశారు. ఆమె వైరా నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలో...
22 October, 2018
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు!
పలు సూపర్ హిట్ హిందీ చిత్రాలకు సంగీతాన్ని అందించిన బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అను మాలిక్ పైనా కూడా తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు...
22 October, 2018
సినీ ఇండస్ట్రీకి బాబు సర్కార్ బంపరాఫర్లు!
తెలుగు చిత్ర నిర్మాతలపై చంద్రబాబు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. చిన్న నిర్మాతలకు శుభవార్తను చెబుతూ 4 కోట్ల బడ్జెట్ దాటకుండా నిర్మించే సినిమాలకు పూర్తిగా పన్ను...
22 October, 2018
దగ్గుబాటి సురేష్ కారు తగిలి ప్రమాదం!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, హీరో వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్...
22 October, 2018
మా వల్లే సాధ్యం – బాలయ్య!
తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు, చైతన్య రథ సారధి, మా అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేరంటే నమ్మలేక పోతున్నానని హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ...
22 October, 2018
రీల్ లైఫ్ లో కలవలేకపోయారు… రియల్ లైఫ్ లో…!
గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన రణవీర్ సింగ్ - దీపికా పదుకునేల ప్రేమ వ్యవహారానికి శుభంకార్డు పడిపోయింది. రీల్ లైఫ్ లో "బాజీరావు మస్తానీ" ద్వారా ఒక్కటి...
21 October, 2018
మెగా అండ్ నందమూరి “ఫ్యామిలీ” కాంబో!
టాలీవుడ్ పిల్లర్స్ మూలస్తంభాలైన మెగా అండ్ నందమూరి ఫ్యామిలీలలో ఒకేసారి "బాబాయ్ & అబ్బాయ్" కాంబోలు హాట్ టాపిక్ కావడం విశేషం. తిత్లీ బాధితులను పరామర్శించడానికి జనసేన...
21 October, 2018
అర్జున్… శృతి… మధ్య నాడు జరిగింది ఇదే..!
'మీటూ' అంటూ మహిళామణులంతా తమకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా గొంతెత్తి చెప్తుండగా... ఇందులోకి ప్రముఖుల పేర్లు రావడం కలకలం రేపింది. అందులో ముఖ్యంగా యాక్షన్...
21 October, 2018
ఈ ‘కటౌట్’ను చూస్తే ‘వావ్’ అనాల్సిందే!
ఈ పోస్టర్ లో ఉన్న హీరో ఎవరో గుర్తించారా? లేదంటే ఒక్కసారి "అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కధ" వంటి సినిమాల ద్వారా...
21 October, 2018
టాలీవుడ్ కు మరో నటుడు దూరం!
టాలీవుడ్ లో మరో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైజాగ్ ప్రసాద్ నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 75 సంవత్సరాలున్న ప్రసాద్...
21 October, 2018
విజయ్ దేవరకొండ… ఈ సారైనా పక్కా..!?
"గీత గోవిందం"తో బ్లాక్ బస్టర్ ను... "నోటా"తో డిజాస్టర్ ను... చవిచూసిన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో మూవీని లైన్ లో...
20 October, 2018
అరవింద “అతిధి” బాలకృష్ణ… హీట్ ఆన్..!
నందమూరి అభిమానులు పండగ చేసుకునే ఓ వార్త బయటకు వచ్చింది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తోన్న వేడుక ఈ ఆదివారం నాడు శిల్పకళావేదికలో జరగబోతోంది. జూనియర్...
20 October, 2018
టీజర్ టాక్ – “కార్తీకేయ 2” ఆన్ కార్డ్స్!
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా "కార్తీకేయ" ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఓ గుడి చుట్టూ అల్లుకున్న ఈ కధను చాలా...
20 October, 2018
మహేష్ ‘క్లాసికల్’ మూవీ క్లైమాక్స్ ఇదయితే!
ఈ తరంలో వస్తోన్న సినిమాలు 'క్లాసిక్స్'గా నిలిచిపోవడం అంటే బహు అరుదనే చెప్పుకోవాలి. కానీ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో "అతడు, శ్రీమంతుడు" వంటి రెండు...
20 October, 2018
‘డొనేషన్స్ స్టార్’గా మారుతున్న టాలీవుడ్ టాప్ హీరో!
సామాజిక పరమైన అంశాలలో అల్లు అర్జున్ చూపుతోన్న చొరవ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రకృతి ప్రకోపంతో కకావికలం అయిన కేరళకు తనదైన శైలిలో భారీ మొత్తాన్ని విరాళంగా...
20 October, 2018
Page 653 of 1190
1
…
651
652
653
654
655
…
1,190
ADVERTISEMENT
Most Popular
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story