కేసీఆర్ ను వెంటాడుతున్న సెప్టెంబర్!
జాతకాలను తెలంగాణా ముఖ్యమంత్రి ఎంతగా విశ్వసిస్తారో నేటి ఉదంతం చూసిన తర్వాత ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. ఇంకా ఏడెనిమిది నెలల పాలన చేతిలో ఉండగానే, ముందుగా ఎన్నికలకు వెళ్ళడం అనేది జ్యోతిష్య ప్రభావమేనన్నది బహిరంగమే. అందుకే అందుకు వేదికగా తనకు అచ్చివచ్చిన సెప్టెంబర్ మాసాన్ని కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు.
[m9ad]
ఒక్కసారి కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...
6 September, 2018