తెలంగాణాలో టిడిపి – కాంగ్రెస్ గ్రౌండ్ రియాలిటి లెక్కలు!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్న వేళ, తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించాలంటే, కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు కలవాల్సిందేనని రెండు పార్టీల నేతలూ బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో పాటు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం మెండుగా ఉన్న టీడీపీ కలిస్తే, టీఆర్ఎస్ ను అడ్డుకోవచ్చంటూ, 2014 అసెంబ్లీ ఎన్నికల...
9 September, 2018