వైసీపీ చేపల వేట ఫలించేనా?
ప్రస్తుతం సముద్రంలో చేపల వేటపై నిషేదం ఉంది. కానీ వైసీపీ నేతలు ఇప్పుడే చేపల వేటకు బయలుదేరారు. కానీ వారి వలలో ఒక్క చేప కూడా పడే అవకాశం కనిపించడం లేదు.
మత్స్యకార భరోసా పధకం కింద కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున నిధులు విడుదల చేయడం వైసీపీకి...
27 April, 2025