అందగాడికే ఇన్ని కష్టాలు…!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆయన అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నాడు, అందుకే ఆయన మీద కేసులు వేసి జైలుకు పంపించారు అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 'అందగాడు' అనే పేరు స్థిరపడిపోయింది.
అయితే ఇప్పుడీ అందగాడికి బెయిలు కష్టాలు సీరియల్ మాదిరి కొనసాగిస్తూనే వస్తున్నాయి. గన్నవరం...
21 April, 2025