భారత్ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు
జమ్ము కశ్మీర్-వేర్పాటువాద సమస్యపై పెద్దగా ఆసక్తి చూపని భారతీయులు, ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపితే తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తుండటం గమనిస్తే దేశ ఐక్యత, సమగ్రత పట్ల నిబద్దతకు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఈ ఘటనపై భారతీయులు ఏవిదంగా స్పందిస్తున్నారో అందరికీ తెలుసు. కానీ పాక్ మీడియా మీడియా తమ దేశానికి అనుకూలంగానే స్పందిస్తుంది కనుక ప్రముఖ పాక్ ఆంగ్ల...
24 April, 2025