వైసీపీ శవ రాజకీయాలకు వేళాయే!
వైసీపీ శవరాజకీయాలు చేసేందుకు మరో అవకాశం లభించింది. విశాఖపట్నం, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి క్యూ కాంప్లెక్స్ పక్కన గోడ హటాత్తుగా కూలిపోవడంతో, దాని కింద నలిగి ఏడుగురు భక్తులు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన చందనోత్సవంలో పాల్గొనేందుకు ఉదయం నుంచే వేలాదిగా భక్తులు...
30 April, 2025