ఈ చంద్రబాబు ఎప్పుడూ ఇంతే… ఎలా వేగేదబ్బా?
చంద్రబాబు నాయుడు వయసు 74. ఆయన దృష్టిలో అదో నంబర్ మాత్రమే! దాంతో తనకు సంబంధమేమీ లేన్నట్లు దూసుకుపోతుంటారు. యువనాయకులని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో పోటీ పడలేకపోతుంటారు.
సరే! ఆయన ఏదో జన్మలో అమృతం తాగి ఉంటారు కనుక అలా పరుగులు పెడుతున్నారని సరిపెట్టుకున్నా, ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఐటి...
3 May, 2025