కేసీఆర్ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!
కేసీఆర్ వాస్తు ప్రకారమే ప్రగతి భవన్, సచివాలయం కట్టుకున్నారు. వాటిని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. ఎన్నికలలో తప్పకుండా గెలవాలని యాగాలు చేశారు కానీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. కూతురు కవిత 5 నెలలు తిహార్ జైల్లో ఉండక తప్పలేదు.
అంతా మాత్రన్న కేసీఆర్ నమ్మకాలు పోతాయని ఎవరూ అనుకోలేరు. ఎవరి...
7 September, 2024