విజ్ఞేశ్వరుడికి ‘వరద’ విఘ్నం..!
వరద ఉధృతి తగ్గినా ఇంకా భయం గుప్పిట్లోనే రెండు రాష్ట్రాలలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. వరదలలో లక్షలాదిమంది ప్రజలు అల్లాడుతున్న వేళ బొజ్జగణపయ్యను సిద్ధం చేసే చలువ పందిర్లు బోసిపోతున్నాయి.
మాములుగా అయితే ఇప్పటికే అటు హైద్రాబాద్ లో ఇటు విజయవాడలో వినాయక చవితి పండుగ హడావుడి మొదలిపోయి ఉండేది. కానీ...
4 September, 2024