పాపం ఆవిడ ఇంకా ఎన్టీఆర్ దగ్గరే ఆగిపోయారు!
దక్షిణాది ప్రజలలో 90 శాతం మందికి ఉత్తరాది రాష్ట్రాల గురించి, అక్కడి భాషలు, ఆయా రాష్ట్రాల జాతీయ నాయకులు, స్వతంత్ర సమర వీరుల గురించి అవగాహన ఉంది. కానీ ఉత్తరాదివారిలో 90శాతం మందికి దక్షిణాదిలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, అవేమిటో, అక్కడ ఏయే భాషలున్నాయో కూడా తెలీనివారున్నారు. అందుకే ఉత్తరాది రాష్ట్రాలలో తెలుగువాళ్ళని ‘మద్రాసీలు’ అని...
14 September, 2024