నా సామిరంగా… ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేస్తున్నారే!
హైదరాబాద్‌లో ప్రతిపక్ష నాయకులకే కాదు... అధికార పార్టీ నాయకులకు కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది రేవంత్ రెడ్డి సృష్టించిన హైడ్రా సంస్థ.
హైదరాబాద్ నగరంలో దశాబ్ధాలుగా ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, కాలువలు చివరికి శ్మశానలని కూడా రాజకీయ నాయకులు దర్జాగా కబ్జాలు చేసి విలాసవంతమైన భవనాలు, షాపింగ్ మాల్స్, ఫామ్‌హౌస్‌లు వగైరా నిర్మించుకున్నారు. కానీ ఏ...
24 August, 2024