కేసీఆర్ విగ్రహం పెట్టుకుందామనుకున్నారా?
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ వరుస ఓటముల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమై కేటీఆర్, హరీష్ రావుల చేత పార్టీని నడిపిస్తున్నారు. అయితే వారికి ఎప్పటికప్పుడు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తున్నారో లేదో కానీ ఇద్దరూ తప్పటడుగులు వేస్తున్నారు.
నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్...
20 August, 2024