ప్రజలు మాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ నేడు తొలిసారిగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయజెండా ఎగురవేసి, ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించారు.
ఇటువంటి అధికారిక కార్యక్రమాలలో కొన్ని నియమ నిబంధనలు, పరిధికి లోబడి ప్రసంగించవలసి ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ ప్రసంగం కాస్త చప్పగానే సాగిందని చెప్పవచ్చు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కొన్ని...
15 August, 2024