తెలంగాణలో బీజేపీ “కమలం” మాదిరేనా?
సూర్యోదయం వేడికి వికసించి, సూర్యాస్తమయం చల్లదనానికి వాడిపోయే కమలం మాదిరి బీజేపీ కూడా బిఆర్ఎస్ నిస్సహాయతో పుంజుకుని, బిఆర్ఎస్ పోరాట స్ఫూర్తి తో వడిలిపోతుంది.
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలచ్చిన తీర్పుతో నైరాశ్యంలోకి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల నుండి అజ్ఞాతంలోకి వెళ్ళింది. దానికి తోడు కవిత లిక్కర్ కేసులో...
1 August, 2024