ఓవైసీలని రేవంత్ లైన్లో పెడుతున్నారా?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిఆర్ఎస్ పార్టీ నిశబ్ధంగా పావులు కదుపుతోంది. అందుకు కేంద్ర ప్రభుత్వం తనకు తోడ్పడుతుందని ఆశపడుతున్నారు.
ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు. అందుకే ఆయన కూడా జాగ్రత్తపడుతూ 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకొని శాసనసభలో తన పార్టీ బలం పెంచుకున్నారు. కానీ...
28 July, 2024