ఏపీలో ధన్యవాదాలు… తెలంగాణలో తీర్మానాలు!
ఈసారి మోడీ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉన్నందున కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయి.
రైల్వే బడ్జెట్లో ఏపీలో రూ.9,151 కోట్లు కేటాయించిన్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో ప్రకటించారు. రాజధాని అమరావతితో చుట్టు పక్కల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 2,047 కోట్లు వ్యయంతో 56 కిమీ పొడవునా కొత్త...
25 July, 2024