‘నాయకుడు’ కాదు ‘నేస్తమయ్యాడు’..!
గత ఐదేళ్లుగా నాయకులను, నియంతలను చూసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు నేస్తాలను, సన్నిహితులను చూస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక మంత్రిగా ఏపీ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు నారా లోకేష్.
ప్రస్తుత విద్యాశాఖ, ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేష్ సమస్యల మీద అప్పటికప్పుడు స్పందిస్తున్న తీరు, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్న...
5 August, 2024