ఇవాంకా అటు వెళ్లారో లేదో, రోడ్లపైకి బిచ్చగాళ్లు
హైద్రాబాద్లో అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ రావడంతో ఇక్కడి అధికారులు రోడ్ల మీద ఉన్న బిచ్చగాళ్లను పోలీసులు అరెస్టు చేసి జైలు ఆనందాశ్రమానికి పంపించారు. అయితే ఇవాంకా వెళ్లిపోవడంతో వీళ్లందరినీ మళ్లీ విడిచిపెట్టారు.
బిచ్చగాళ్లకు పునరావాసం కల్పిస్తామనే మాటలు కాగితాలకే పరిమితం కాగా మళ్లీ నగర వీధుల్లో బిచ్చగాళ్ల...
5 December, 2017