ఆ “జగన్నాటక” సూత్రధారి ఎవరో?
చాలాకాలం పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తిగా సంచలన దర్శకుడు వర్మ నిలిచారు. అయితే అది కూడా తనకు బోర్ కొట్టేసిందంటూ పవన్ విడిచిపెట్టిన వర్మ, ఇటీవల కాలంలో పెద్దగా పవన్ జోలికి రావట్లేదు. దీంతో వర్మ గోల పోయిందని భావించిన తరుణంలో... పవర్ స్టార్ ఫ్యాన్స్ కు...
8 December, 2017