నీ రేంజ్ నాది కాదు.. ఓపెన్ గా అఖిల్!
నేను హిట్ కొట్టడానికి రెడీ... మీరు రెడీనా... కొడుతున్నాము...
ఏఎన్నార్ అచ్చు గుద్దినట్టు వీడిలో కనపడుతున్నారు...
మూడు రోజుల క్రితమే కూర్చుని సినిమా అంతా హాయిగా చూసాను...
వస్తున్నాము... బ్లాక్ బస్టర్ కొడుతున్నాం... ఇది ఫిక్స్... ఓకే..!
ఇది క్లుప్తంగా అఖిల్ హీరోగా తెరకెక్కిన రెండవ సినిమా "హలో" ఆడియో వేడుక మీద అఖిల్ మరియు నాగార్జునలు చేసిన కామెంట్స్. 'మనం'...
10 December, 2017