నమిత ఆన్ ఫీల్డ్… అఫీషియల్ స్టేట్మెంట్..!
తమిళ, తెలుగు, కన్నడ అభిమానుల ఆశీర్వాదంతో తన వివాహం ఆనందంగా జరిగిందని హీరోయిన్ నమిత తెలిపింది. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో వివాహం అనంతరం నమిత మాట్లాడుతూ... తనను ఆదరించిన టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
అనంతరం ఆమె భర్త వీరేన్ చౌదరి మాట్లాడుతూ... తమ దంపతులకు అభిమానుల ఆశీర్వాదం కావాలని అన్నారు....
24 November, 2017