నాగార్జున… సైలెంట్ కిల్లర్…!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మూడు సంవత్సరాల నంది అవార్డులపై 'మెగా' కాంపౌండ్ వేదికగా బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జి తదితరులు చేసిన రచ్చ తెలియనిది కాదు. 'మనం' సినిమాను అడ్డుపెట్టుకుని తమ సినిమాలకు అవార్డులు రాలేదంటూ మీడియాలకెక్కి అబాసుపాలు కాగా, అసలు 'మనం' సినిమాను తీసిన అక్కినేని కాంపౌండ్ మాత్రం నోరు మెదపలేదు.
అయితే నాగ్...
2 December, 2017