పిక్ టాక్ – పుట్టినరోజు పోస్టర్ అదిరింది!
ఓ పక్కన తమ్ముడు ‘జనతా గ్యారేజ్’ రూపంలో ధియేటర్లలో సందడి చేస్తుంటే... మరో పక్కన అన్నయ్య లేటెస్ట్ పోస్టర్ తో వచ్చేసాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న “ఇజం” సినిమా తాజా పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి ప్రధాన కారణం... కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లో వీర...
2 September, 2016