మంచు ఎటాక్ రాబోతుంది
మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన ‘ఎటాక్’ చిత్రం విడుదల వాయిదాలు పడుతూ వస్తోంది. దాదాపు ఆరు నెలలకు ముందే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అప్పుడే సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ఉండటంతో సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు...
14 November, 2015