Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 964
Telugu
90% మంది నా కాళ్ళు పట్టుకుని టికెట్స్ తీసుకున్నారు!
వైసీపీ ఆఫీస్ ను విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ లక్ష్మీ పార్వతి అధినేతపై ఉన్న మక్కువను, మమకారాన్ని ఓ రేంజ్ లో కురిపించింది. నాటి 94 ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు అంటూ మండిపడిన లక్ష్మీ పార్వతి, నాడు 90% మంది నాయకులు తన కాళ్ళు పట్టుకుని టికెట్స్...
15 June, 2016
ఆ ఛానల్ మీద మన రాజకీయ జీవితాలన్నీ ఆధారపడున్నాయ్!
విభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, హైదరాబాద్ నుండే పార్టీ కార్యకలాపాలను చేస్తున్న వైసీపీ ఎట్టకేలకు పార్టీ ఆఫీస్ ను విజయవాడలో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా...
15 June, 2016
కాపుల రిజర్వేషన్ సమస్య… 5 నిముషాల్లో పరిష్కారం..!
ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడం చంద్రబాబుకు చిటికెలో పని అని, అయిదు నిముషాల్లో పరిష్కారం అయ్యే సమస్యను తీర్చడం చంద్రబాబుకు ఇష్టం లేదని కాంగ్రెస్...
15 June, 2016
ఆంధ్రా లో 1 రూపాయికే ఇడ్లీ, 3 రూపాయలకే… !
ఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు చేసిన ఒక్కో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు పరుస్తూ వస్తున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక ‘అన్న క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసే దిశగా...
15 June, 2016
రామ్ చరణ్ ‘ధృవ’ ఫస్ట్ లుక్ ‘కాపీ!’
ఇటీవల సురేందర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. చెర్రీ కంటి...
15 June, 2016
2016లో మెగాస్టార్ “ముఠామేస్త్రీ” గెటప్!
మా సినీ అవార్డ్స్ వేడుక మెగా ఫ్యాన్స్ ను అమితమైన ఉత్సాహంలోకి నెట్టింది. తమ అభిమాన హీరో వేసిన స్టెప్పులకు ఫిదా అయిన అభిమాన గణం తాజాగా...
15 June, 2016
మహేష్ బాబు మిస్సింగ్!
‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత యుకే వెళ్ళిన మహేష్, ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో ఒకటి, రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చి మురుగదాస్ సినిమా...
15 June, 2016
251 రూపాయల మొబైల్ ఎంట్రీ… డెలివరీ డేట్ ప్రకటన..!
16జిబి మెమరీ కార్డు కూడా రానటువంటి ధరకు ఏకంగా ఒక స్మార్ట్ మొబైల్ ను తయారుచేసి ఇస్తామని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘రింగింగ్ బెల్స్’ కధ ముగిసిపోయిందని...
14 June, 2016
పవన్ కళ్యాణ్ కు, చిరంజీవికి అంత తేడా!
ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతు పలికి, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చిరంజీవి మరోసారి తీవ్ర విమర్శల పాలవ్వడంతో రాజకీయాల్లో అసలు చిరు ప్రస్థానం ఎక్కడి వరకు?...
14 June, 2016
నిజమైన “బిచ్చగాడు”గా మారిన సినీ నటుడు!
ప్రముఖ కన్నడ సినీ నటుడు, కమెడియన్ కం హీరో శరణ్ బిచ్చగాడుగా మారిపోయాడు. మరికొద్ది రోజుల్లో తానూ నటించిన కొత్త సినిమా “నటరాజ సర్వీస్” విడుదల...
14 June, 2016
‘బురద’తో బెదిరింపు… ‘మసి’తో కడిగేస్తారేమో..!
సోమవారం నాడు నిర్వహించిన ‘దాసరి అండ్ కో’ ప్రెస్ మీట్ చివరన, దాసరి మాట్లాడుతూ... “ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కాపు మంత్రుల చేత...
14 June, 2016
వంగవీటి రంగా పేరుతో రెచ్చగొడుతున్నారా..?
‘దాసరి అండ్ కో’ నిర్వహించిన ‘కాపు’ ప్రెస్ మీట్ లో... టాలీవుడ్ లో అద్భుతమైన కధాబలం ఉన్న ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి నారాయణరావు...
13 June, 2016
అభిమానులతో ‘జనతా గ్యారేజ్’ హీరో!
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా అభిమానులతో మమేకమవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “జనతా గ్యారేజ్” సినిమా సెట్స్ కు వచ్చిన అభిమానులందరితోనూ ‘బుడ్డోడు’...
13 June, 2016
చిరంజీవి తీరుతో తలపట్టుకుంటున్న మెగా అభిమానులు!
చాలా కాలం తర్వాత మెగా అభిమానులకు అమితమైన సంతోషాన్ని ఇచ్చారు చిరంజీవి. మా సినీ అవార్డ్స్ లో చిరు స్టెప్పులు చూసి రెట్టించిన ఉత్సాహంతో అభిమానులను 24...
13 June, 2016
‘బాహుబలి’ ఆన… రాజమౌళిలో ఉరిమే ఉత్సాహం..!
‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాకు అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. కొన్ని నెలల పాటు ప్లానింగ్ జరిగిన ఈ షూటింగ్ తొలిరోజు......
13 June, 2016
ఈ మహానుభావులంతా… ఏపీ ప్రజల దౌర్భాగ్యం..!
“ఇల్లు తగలబడిపోతోంది అని ఒకడు ఏడుస్తుంటే... చుట్ట అంటించుకోవడానికి నిప్పు కావాలన్నాడంటా మరొకడు...” అలా ఉంది రాష్ట్ర పరిస్థితి. దేవుడో... రాముడో... అంటూ రాష్ట్రాన్ని ఈదుతున్న ముఖ్యమంత్రికి...
13 June, 2016
కేటీఆర్ ఆగ్రహం… ఇది ఆరంభం మాత్రమే..!
హైదరాబాద్ నగరంలో రహదారుల దీనావస్థను ప్రత్యక్షంగా తిలకించిన మంత్రి కేటీఆర్, అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా భూగర్భ విద్యుత్...
13 June, 2016
మెగాస్టార్ ‘టాక్’ బ్లాక్ బస్టర్… ఇక సమరమే..!
మెగాస్టార్ చిరంజీవి ‘బ్యాక్ విత్ ఎ బ్యాంగ్’ మాదిరి ‘మా సినీ అవార్డ్స్’లో వేసిన స్టెప్స్ కు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా వీక్షించిన సినీ...
13 June, 2016
త్రివిక్రమ్… ఇలా బ్రతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలికా ..!
మాటలతో మాయ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆనాటి జంధ్యాల తర్వాత అంతటి ప్రభావితం చూపడం ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ వలనే సాధ్యమైంది అని చెప్తే...
13 June, 2016
బుర్రిపాలెంలో మహేష్ చెప్పినట్లు జరుగుతోందా?
తన సొంతూరు బుర్రిపాలెం విచ్చేసిన సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ప్రిన్స్ మహేష్ బాబు, ముఖ్యంగా ‘హెల్త్ అండ్ ఎడ్యుకేషన్’ విభాగంలో తమ...
13 June, 2016
మెగా హీరోలకు ‘రెడ్ సిగ్నల్’ వేసింది!
త్వరలో సిల్వర్ స్క్రీన్ పైన ‘ఒక మనసు’ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న మెగా వారసురాలు నిహారిక, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినీ...
13 June, 2016
నితిన్ ను వదలని పవన్ అభిమానులు!
‘అ...ఆ...’ అందించిన అద్భుతమైన విజయోత్సవ సంబరాలను చిత్ర యూనిట్ గుంటూరు వేదికగా వైభవంగా జరుపుకుంది. హీరోయిన్ సమంత మినహా చిత్ర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న...
13 June, 2016
అమరావతి నా వల్ల కాదు… చంద్రబాబు స్పష్టీకరణ..!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని తానూ పూర్తిగా నిర్మించలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. “తాను అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ను మాత్రం సాధ్యమైనంత త్వరగా...
12 June, 2016
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన దాసరి!
ఇటీవల ‘బ్రహ్మోత్సవం’ సినిమాను పరోక్షంగా ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకరత్న దాసరి, తాజాగా ‘పద్మశ్రీ’ అవార్డులపై మరోసారి తన గళం విప్పారు. తెలుగు సినీ...
12 June, 2016
పవన్ కళ్యాణ్… భయమెందుకురా… రా..!
నిరాహార దీక్ష చేస్తున్న కాపు వర్గం నేత ముద్రగడను పరామర్శించేందుకు రాజమండ్రి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు....
12 June, 2016
చిరంజీవి ‘కత్తి’ సెటిల్మెంట్ ‘కధ’
చిరంజీవి 150వ చిత్రం 'కత్తి' కథ తనదేనని, తనకు న్యాయం చేయాలని కోరిన రచయిత ఎన్ నరసింహరావుతో ‘కత్తి’ నిర్మాతల సంప్రదింపులు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి....
12 June, 2016
సీబీఐకు చేరిన కేసు… ఏం తేలుతుందో..?
ప్రముఖ మలయాళ సినీ నటుడు కళాభవన్ మణి మరణం అనుమానాస్పదంగా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును విచారణను సీబీఐకు అప్పగించాలని కేరళ సర్కార్...
12 June, 2016
మెగాస్టార్ చిరంజీవి ‘డెడికేషన్’కు నిదర్శనం!
మా టీవీ అవార్డుల పండుగ ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేయనున్న డ్యాన్స్, వేడుకకే హైలైట్...
12 June, 2016
Page 964 of 1192
1
…
962
963
964
965
966
…
1,192
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story