వారానికి ఒక్కసారి నేను వస్తేనే భయపడుతున్నారు ఇక రోజూ వస్తే?
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళలో 210 కౌలు రైతుల కుటుంబాలకి రూ. లక్ష చొప్పున ఆర్ధికసాయం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ప్రజలని, తన పార్టీ కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నను వీకెండ్ పొలిటీషియన్ అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. నేను...
19 December, 2022