ఒక్క సభకే చంద్రబాబు నాయుడిపై బిఆర్ఎస్ చిందులు
సుమారు నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి అధ్యర్యంలో బుదవారం ఖమ్మంలో బహిరంగసభ నిర్వహిస్తే వేలాదిగా జనాలు తరలివచ్చారు. దానిలో ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ పార్టీని పల్లెత్తుమాట అనలేదు. తెలంగాణ కోసం తానేమీ చేశారో, టిడిపి హయాంలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి జరిగిందో మాత్రమే చెప్పుకొన్నారు. కనుక బిఆర్ఎస్ నేతలు అభ్యంతరం...
22 December, 2022