పుష్ప మీద ఏడిస్తే పాపులారిటీ వస్తుంది కాబోలు
ఫిలిం మేకింగ్ ఎప్పటికప్పుడు దర్శకులు తమని తాము అప్ డేట్ చేసుకోవాల్సిన నిత్య ప్రక్రియ. ఎప్పుడైతే ఆడియన్స్ పల్స్ మీద పట్టు కోల్పోతారో అక్కడి నుంచి పతనం మొదలవుతుంది. దాని ఫలితంగా ఎలా మెరుగుపడాలనే ఆలోచనలకు బదులు పక్కోళ్ల క్రియేటివిటీ మీద ఎలాంటి విమర్శలు చేద్దామా అనే దుగ్ద ఎక్కువవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బాపతు...
14 December, 2022