ఒకటో తారీకు వస్తోందిగా… సిఎం జగన్ ఢిల్లీకి ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటో తారీకు వస్తోందంటే దడే. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 1వ తేదీన కాదు కదా 15వరకు కూడా జీతాలు చెల్లించలేకపోతోంది. దాంతో వారు రోడ్లపైకి జీతాలు చెల్లించండి మహాప్రభో ఆందోళనలు మొదలుపెడుతుంటారు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాల నేతలు ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వ తీరుని ఎండగడుతుంటారు. ఏపీలో గత రెండు మూడు నెలల...
27 December, 2022