జనసేనలో మరో గోరంట్ల…
గతంతో పోలిస్తే రాజకీయాలు, రాజకీయ విలువలు పూర్తిగా పతనమయిపోతున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాజకీయాలలోకి వాటికీ సంబంధం లేని కుటుంబ సభ్యులను లాగుతున్నారు, మహిళలను కించపరుస్తున్నారు, ఇక ఇంకాస్త కిందకి దిగజారి బూతులు సైతం రాజకీయ వాడుకభాషగా మార్చేస్తున్నారు.
ఇక మరికొందరు అన్ని హద్దులను దాటేస్తూ రాజకీయ నాయకులుగా సమాజానికి ఆదర్శంగా, పార్టీకి గౌరవంగా ఉండాల్సిన పరిస్థితులలో...
27 January, 2026