దావోస్ పెట్టుబడులు: ఎందుకింత గోప్యత?
ప్రస్తుతం దావోస్ సదస్సులో బిజీబిజీగా గడుపుతున్న మంత్రి నారా లోకేష్ అక్కడ సిఎన్బీసి-టీవీ 18 న్యూస్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
“గతంలో చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా దావోస్ సదస్సుకి వచ్చి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకువెళుతుండేవారు. ఇప్పుడు మీరు కూడా వస్తున్నారు.
అయితే మీరు కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడానికే పరిమితం కాకుండా,...
21 January, 2026