వైసీపీ కూటమి మీద పై చేయి సాధించిందా.?
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి...ఈ అంశంలో వైసీపీ కూటమి మీద పై చేయి సాధించిందా అంటే ఈ వివాదంలో వైసీపీ స్పందనకు కూటమి పార్టీల ప్రతిస్పందన పరిశీలిస్తే ప్రస్తుతానికి అవుననే సమాధానమే చెప్పాలేమో..!
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వారి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి...
3 February, 2026