రండి! అందరం కలిసి వ్యవస్థలను నిర్వీర్యం చేద్దాం!
ఓ ఇల్లు నిర్మించడం ఎంతో కష్టం కానీ కూల్చేయడం సులువు. అదేవిధంగా వ్యవస్థలని సక్రమంగా నడిపించడం చాలా కష్టం. కానీ భ్రష్టు పట్టించేయడం చాలా సులువు. ఏవిధంగానో చూద్దాం.
నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్, తమ్ముడు రాము నిన్న రాత్రి విజయవాడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. వారి అనుచరులు...
24 January, 2026