పవన్’ ఫ్యాన్స్ ఉత్సాహం… ‘కాటమరాయుడు’ సాంగ్ లీక్..!
మిగిలిన హీరోల అభిమానుల కంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ రెండు ఆకులు ఎక్కువన్న విషయం సోషల్ మీడియా విజ్ఞులకు విదితమే. పవన్ ఫస్ట్ ప్రకటిస్తే... అంతకుముందే ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది... పవన్ సినిమా టైటిల్ ప్రకటిస్తే... మరుక్షణమే లోగో వచ్చేస్తుంది... ఇలా ఒకటేమిటీ, పవన్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అంశం విడుదలైనా... వాటితో పవన్...
3 December, 2016