ఇంట్లో నుండి బయటకు రావడానికే చెర్రీకి టెన్షన్!
పెద్ద సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఆ హీరోల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కువ మంది అయితే ముందుగా ఫస్ట్ టాక్ వెలువడే వరకు ప్రేక్షకులకు దూరంగా ఉంటారు. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఏంటో తెలిసిన తర్వాతే కెమెరాను ఫేస్ చేయడానికి ఇష్టపడతారు. మరి ఈ విషయంలో రామ్ చరణ్ ఏం చేస్తాడు? ఎప్పుడూ అయితే...
9 December, 2016